కేసీఆర్‌ కుటుంబం రాజీనామా చేస్తే నష్టం లేదు.. వారిని ప్రజలే ఓడిస్తారు: కిషన్‌ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్‌(CM KCR)కు భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా దిల్లీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని సైతం భారాస ఎంపీలు బహిష్కరించడాన్ని తప్పుపట్టారు. 

Updated : 31 Jan 2023 15:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు