Chandrababu Arrest: ఎన్నికలు సమీపిస్తున్నందునే చంద్రబాబుపై కేసు.!: కేంద్రమంత్రి నారాయణస్వామి

ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండేళ్ల క్రితమే నమోదైన స్కిల్ కేసును మళ్లీ తెరిచారని కేంద్రమంత్రి ఏ. నారాయణస్వామి అన్నారు. గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు (Chandrababu) పేరు లేకపోయినా కొత్తగా చేర్చినట్లు విన్నానని చెప్పారు. అయితే ఈ కేసు కోర్టులో ఉన్నందున రాజకీయంగా మాట్లాడటం లేదన్నారు.  

Published : 27 Sep 2023 12:52 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు