Border Dispute: తవాంగ్‌ ఘర్షణపై పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన యత్నాలను... మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని కేంద్రం ప్రకటించింది. ఆ క్రమంలో జరిగిన ఘర్షణలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది. దేశ సార్వభౌమాధికార పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం.. అందుకు వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు సైనికులు సంసిద్ధంగా ఉన్నారని పార్లమెంటులో స్పష్టం చేసింది.

Published : 13 Dec 2022 16:31 IST

Tags :

మరిన్ని