Unstoppable: ‘అన్‌స్టాప‌బుల్‌.. అన్‌ లిమిటెడ్‌ ఫన్‌’ టీజర్‌ అదిరిందిగా..!

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 విజేత వీజే సన్నీ కథానాయకుడిగా డైమండ్‌ రతన్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌స్టాప‌బుల్‌’. ‘అన్‌ లిమిటెడ్‌ ఫన్‌’ అనేది ఉపశీర్షిక. ఇందులో సప్తగిరి కీలక పాత్రలో నటిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. 

Published : 26 Dec 2022 13:23 IST

Tags :

మరిన్ని