Unstoppable: ‘అన్‌స్టాప‌బుల్‌’.. ఇంతకీ ఆ అల్టిమేట్‌ ట్విస్ట్‌ ఏంటో..!

బిగ్‌బాస్‌ సీజన్‌ 5 విజేత వీజే సన్నీ (Sunny) కథానాయకుడిగా డైమండ్‌ రతన్‌బాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌స్టాప‌బుల్‌’ (Unstoppable). ‘అన్‌ లిమిటెడ్‌ ఫన్‌’ అనేది ఉపశీర్షిక. ఇందులో సప్తగిరి కీలక పాత్రలో నటించాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. 

Published : 03 Jun 2023 13:31 IST

Tags :

మరిన్ని