Unstoppable: గర్ల్‌ ఫ్రెండ్స్‌ నిన్నేమని పిలుస్తారు.. ప్రభాస్‌కు బాలయ్య ప్రశ్న

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ - 2’ కొత్త ప్రోమో రానే వచ్చింది. తాజాగా తన స్నేహితుడు, నటుడు గోపీచంద్‌తో కలిసి పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎసిసోడ్‌ను రెండు భాగాలుగా రిలీజ్‌ చేయనున్నారు. ఫస్ట్​పార్ట్‌ డిసెంబ‌ర్ 30న‌ రిలీజ్ కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో ఆద్యంతం ఆసక్తిగా ఆకట్టుకునేలా ఉంది. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనిపై మీరూ ఓ లుక్కేయండి..

Updated : 28 Dec 2022 20:41 IST

Tags :

మరిన్ని