Prabhas - NBK: బాహుబలి తర్వాత.. ప్రభాస్‌ ఆలోచనా విధానమిలా..!

ప్రభాస్‌ ‘ఆహా అన్‌స్టాపబుల్‌ -2’ కొత్త ప్రోమో వచ్చేసింది. జనవరి 6న ఈ కార్యక్రమం ప్రసారం కానుండగా.. ప్రభాస్‌కు బాలకృష్ణ పలు ఆసక్తికర ప్రశ్నలను సంధించాడు. ఇందులో ‘బాహుబలి తర్వాత నీ మైండ్‌సెట్‌ ఏంటీ?’ అని బాలయ్య అడగ్గా.. ‘ఇండియాలో అందరికీ ఏ సినిమా చేయాలి..’ అంటూ ప్రభాస్‌ జవాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. మీరూ ఈ ప్రోమోపై ఓ లుక్కేయండి. 

Updated : 04 Jan 2023 19:55 IST

Tags :

మరిన్ని