బతికున్నా కాబట్టే.. ఆ రోజు సీఎం అయ్యా: కిరణ్‌కుమార్‌ రెడ్డి

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ - 2’ కొత్త ప్రోమో వచ్చేసింది. ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ సెలబ్రిటీ టాక్‌షో నాలుగో ఎపిసోడ్‌కు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, సినీ నటి రాధిక, రాజ్యసభ ఎంపీ సురేశ్‌ విచ్చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ప్రోమోను మీరూ చూసేయండి.. 

Updated : 17 Nov 2022 19:20 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు