BalaKrishna - Raghavendra Rao: ‘రాఘవేంద్రరావు.. BA’ అంటే..!

 ‘అన్‌స్టాపబుల్‌ 2’ (Unstoppable) టాక్‌ షోతో ఓటీటీ ప్రేక్షకులను ప్రతి వారం అలరిస్తున్న నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆ కార్యక్రమ తాజా ఎపిసోడ్‌కు దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు, నిర్మాతలు డి.సురేశ్‌ బాబు, అల్లు అరవింద్‌ అతిథులుగా వచ్చారు. వారంతా పంచుకున్న పలు ఆసక్తికర విశేషాలు తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. ఈ కార్యక్రమం తాజా ప్రోమో మీరూ చూసేయండి. 

Updated : 01 Dec 2022 14:15 IST

Tags :

మరిన్ని