Unstoppable with NBK: ‘దెబ్బకి థింకింగ్‌ మారిపోవాలి’.. ‘అన్‌స్టాపబుల్‌ 2’ ప్రోమో చూశారా?

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2’ ప్రోమో విడుదలైంది. ఇందులో ‘దెబ్బకి థింకింగ్‌ మారిపోవాలి’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో బాలయ్య అలరించారు. ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమో మీరూ చూసేయండి. 

Published : 09 Oct 2022 11:39 IST

Tags :

మరిన్ని