UP: యూపీలో కొంగపై రాజకీయ దుమారం

ఉత్తర్‌ ప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్ర పక్షి కొంగ (Sarus)పై రాజకీయ దుమారం రేగింది. గాయపడిన కొంగను చేరదీసి వైద్యం చేసిన రైతుతో దానికి అనుబంధం ఏర్పడగా.. అది రాష్ట్ర పక్షి అంటూ అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. పైగా రైతుపై కేసు పెట్టడం పట్ల తీవ్రంగా మండిపడుతున్నాయి. మనిషిని, ప్రకృతిని వేరు చేస్తారా? అని ధ్వజమెత్తాయి. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే నడుచుకున్నట్లు వాదిస్తున్నారు.

Updated : 28 Mar 2023 17:09 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు