LIVE: ‘ఊర్వశివో రాక్షసివో’ విజయోత్సవ వేడుక

అల్లు శిరీశ్‌ - అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా రాకేశ్ శశి తెరకెక్కించిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహిస్తోంది. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated : 06 Nov 2022 20:44 IST

Tags :

మరిన్ని