Anu Emmanuel: హృతిక్‌ రోషనే నా ఆల్‌టైమ్‌ క్రష్‌: అను ఇమ్మాన్యుయేల్‌

అల్లు శిరీశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాతోపాటు తమ జీవితంలోని ఆసక్తికర విశేషాలను అల్లు శిరీష్‌, ఇమ్మాన్యుయేల్‌ పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..

Published : 01 Nov 2022 15:59 IST

Tags :

మరిన్ని