LIVE: ‘ఊర్వశివో రాక్షసివో’ టీమ్‌ ప్రెస్‌మీట్‌..

అల్లు శిరీశ్‌, అను ఇమ్మాన్యూయేల్ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర బృందం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతోంది.

Published : 20 Oct 2022 20:03 IST

Tags :

మరిన్ని