Teaser: శిరీశ్‌ - ఇమ్మాన్యూయేల్ కెమిస్ట్రీ.. మాములుగా లేదుగా!

అల్లు శిరీశ్‌, అను ఇమ్మాన్యూయేల్ జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఊర్వశివో రాక్షసివో’. రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో శిరీశ్‌, ఇమ్మాన్యుయేల్‌ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ‘ఏబీసీడీ’ తర్వాత అల్లు శిరీష్‌ నుంచి వస్తోన్న చిత్రమిది. 

Published : 29 Sep 2022 17:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని