China vs Taiwan: యుద్ధ విన్యాసాలను చైనా తక్షణం నిలిపివేయాలి: అమెరికా

తైవాన్ చుట్టుపక్కల చేపట్టిన యుద్ధ విన్యాసాలను చైనా తక్షణం నిలిపివేయాలని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ హెచ్చరించాయి. తైవాన్ జలసంధిలో శాంతి, సుస్థిరతలను నెలకొల్పడానికి తాము కట్టుబడి ఉంటామని తెలిపాయి. మరోవైపు తైవాన్ జలసంధిలో చైనా, తైవాన్ యుద్ధ నౌకలు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచాయి. 

Published : 07 Aug 2022 18:29 IST

Tags :

మరిన్ని