Wealth Earnings: వ్యక్తిగత సంపద ఆర్జనలో ఆరితేరిన అమెరికా-చైనా పౌరులు

ధనం.. మూలం.. ఇదం జగత్.. అన్న సూత్రాన్ని అమెరికా-చైనా పౌరులు బాగా వంటపట్టించుకున్నారు. వ్యక్తిగత సంపాదనలో ఆరితేరిపోయారు. ప్రపంచంలో వ్యక్తిగత సంపదలో సగం మొత్తాన్ని వీరే సంపాదిస్తున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ఈ రెండు దేశాల పౌరులే ఎక్కువగా విలువైన ఆస్తులు కూడగడుతున్నారని వెల్లడించింది. ప్రపంచంలోని 40 శాతం సంపద ఒక శాతం మంది వద్దే పోగుబడి ఉందని, 10 శాతం కుబేరుల వద్ద 82 శాతం సంపాదన ఉందని పేర్కొంది.

Published : 13 Nov 2022 19:29 IST

Tags :

మరిన్ని