US Midterm Elections: మధ్యంతర ఎన్నికల్లో బైడెన్‌కు షాక్‌ తప్పదా..?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్ఠకు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ భవిష్యత్తుకు.. పరీక్షగా మారిన అమెరికా మధ్యంతర ఎన్నికలపై సర్వే ఫలితాలు కలకలం రేపుతున్నాయి. మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమోక్రాట్లకు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన చాలా ప్రాంతాల్లో రిపబ్లికన్ల జోరు కనిపిస్తోందని, ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్‌కు షాక్ తప్పదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

Published : 09 Nov 2022 17:47 IST

Tags :

మరిన్ని