Biden - Modi: ‘మీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలి’.. ప్రధాని మోదీతో జో బైడెన్‌!

జపాన్ (Japan) వేదికగా జరిగిన జీ7 సదస్సు (G7 Summit) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాపులారిటీ తెలియజేసే ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్వయానా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) .. మోదీ పాపులారిటీని ప్రస్తావిస్తూ.. ‘నేను మీ ఆటోగ్రాఫ్  తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ కూడా సిడ్నీలో మోదీ పాల్గొనే కార్యక్రమానికి సీట్లన్నీ ముందే భర్తీ అయినా ఇంకా తనకు పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నట్లు తెలిపినట్లు సమాచారం.

Published : 21 May 2023 15:56 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు