China: దక్షిణ చైనా సముద్రంపై.. అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు..!

దక్షిణ చైనా సముద్రం అంశంపై అమెరికా, చైనా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ చైనా సముద్రంపై ప్రయాణిస్తున్న అగ్రరాజ్యం నిఘా విమానాన్ని డ్రాగన్ ఫైటర్ జెట్.. దాదాపు ఢీకొట్టబోయినంత పనిచేసింది. తమ పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించటం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు పేర్కొంది. ఈనెల 21న ఈ ఘటన జరిగినట్లు యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ ప్రకటించింది. అయితే అమెరికా చర్య చైనా జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఆరోపించింది.

Updated : 31 Dec 2022 13:00 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు