Nancy Pelosi: అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన.. చైనా హెచ్చరిక

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన చైనా, యూఎస్‌ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. ఈ పర్యటనలో భాగంగా పెలోసీ తైవాన్‌కు వెళ్లనున్నట్లు వస్తోన్న వార్తలే అందుకు కారణం. పెలోసీ తైవాన్‌లో అడుగుపెడితే అమెరికా మూల్యం చెల్లించక తప్పదని చైనా గట్టిగా హెచ్చరించింది.

Published : 02 Aug 2022 19:28 IST

Tags :

మరిన్ని