Bangalore: రహదారుల నిర్మాణానికి నూతన సాంకేతికత

బెంగళూరులో రహదారుల నిర్మాణానికి నూతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ కొత్త విధానంతో తక్కువ సమయంలో మన్నిక గల రహదారులను నిర్మించేందుకు వీలవుతోందని బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BMTC) భావిస్తోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ర్యాపిడ్ రహదారి విధానంతో రానున్న రోజుల్లో నగరంలోని అన్ని రోడ్లను నిర్మించాలని భావిస్తున్నారు.

Published : 25 Nov 2022 12:38 IST
Tags :

మరిన్ని