Major: మేజర్‌ చిత్ర బృందానికి యోగి ఆదిత్యనాథ్‌ అభినందనలు..

మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్‌ ’చిత్రం ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చిత్ర బృందాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అభినందించారు.

Published : 21 Jun 2022 15:44 IST

Tags :

మరిన్ని