Viral video: జెండావందనంలో డ్యాన్స్‌ చేసిన పోలీసులపై వేటు

స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా యూపీలోని ఫిలిబిత్‌ జిల్లాలో జెండావందనం తర్వాత డ్యాన్స్‌ వేసిన ఇద్దరు పోలీసులపై ఉన్నతాధికారులు వివరణ ఇచ్చారు. ఎస్సైతో పాటు కానిస్టేబుల్‌పై బదిలీ వేటు వేసినట్లు తెలిపారు.

Published : 18 Aug 2022 16:37 IST

Tags :

మరిన్ని