45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే సస్పెన్షన్‌!.. WFIకి అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరిక

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తోన్న ఆందోళనపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ(United World Wrestling) స్పందించింది. రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. (Wrestlers Protest)

Published : 31 May 2023 12:55 IST

మరిన్ని