Hyderabad Rains: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కారు.. రంగంలోకి దిగిన వీహెచ్‌

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా.. మాసబ్‌ట్యాంక్‌ వద్ద కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు కారు ట్రాఫిక్‌లో ఇరుక్కుంది. దీంతో కారు దిగిన వీహెచ్‌.. అక్కడి పోలీసులతో కలిసి కొద్దిసేపు ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నం చేశారు. కాసేపటికి తన కారు బయటకు రావడంతో ఎక్కి వెళ్లిపోయారు.

Published : 26 Sep 2022 22:03 IST

మరిన్ని

ap-districts
ts-districts