Vaarasudu: ‘వారసుడు’ విడుదల వాయిదా.. దిల్‌రాజు అధికారిక ప్రకటన

విజయ్ (Vijay) హీరోగా నటించిన ‘వారసుడు’ (Vaarasudu) విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ప్రకటించారు. ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈమేరకు జనవరి 14న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

Published : 09 Jan 2023 10:57 IST

Tags :

మరిన్ని