VBVK: ‘వినరో భాగ్యము విష్ణు కథ’ నుంచి ‘వాసవ సుహాస’ ఫస్ట్ సింగిల్

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణలో ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్‌ బ్యాన‌ర్‌పై  తెరకెక్కుతున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ చిత్రం నుంచి  ‘వాసవ సుహాస’  ఫస్ట్ సింగిల్ విడుదలైంది

Updated : 24 Dec 2022 19:09 IST

Tags :

మరిన్ని