Vaccination: వ్యాధుల నియంత్రణలో టీకాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి?

కరోనా విపత్తుపై పోరాటంలో భారతదేశం మరో మైలురాయిని దాటేసింది. కొవిడ్‌-19 వైరస్‌ నుంచి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభత్వం 200 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసింది. దీంతో దేశంలో ప్రజారోగ్య భద్రతకు గట్టి భరోసా లభించినట్లైంది. ఊహించని రీతిలో ప్రపంచంపై విరుచుకుపడ్డ కొవిడ్‌-19 దాడిని ఎదుర్కోవడంలో భారత ఫార్మారంగం క్రియాశీలంగా వ్యవహరించింది.ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల పరిశోధన, స్వయం సమృద్ధిలో దేశం సాధిస్తున్న ప్రగతి ఏంటి? రానున్న రోజుల్లో వ్యాధుల నియంత్రణలో టీకాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి ?

Published : 21 Jul 2022 21:17 IST

Tags :

మరిన్ని