Vaccine: క్యాన్సర్‌ నివారణకు ఆక్స్‌ఫర్డ్‌ సరికొత్త అడుగులు!

లక్షలాది ప్రాణాలు కాపాడడంలో విజయవంతమైన ఆక్స్ ఫర్డ్ -ఆస్ట్రాజెనికా కొవిడ్ టీకా తయారీకి వినియోగించిన సాంకేతికత ఇప్పుడు కొత్త ఆశలు రేపుతోంది. కేన్సర్  వ్యాధి నివారణ కోసం తయారుచేసిన వ్యాక్సిన్‌లో ఇదే సాంకేతికతను బ్రిటిష్ పరిశోధకులు ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు ఇంగ్లాండ్‌లో జరుగుతున్న క్లినికల్  ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.

Published : 07 Jul 2022 18:30 IST

Tags :

మరిన్ని