Vadodara Engineer: వీధి బాలలకు విద్యా బోధన చేస్తున్న యువ ఇంజనీర్‌

అతనో యువ ఇంజనీర్ చిన్నప్పుడు మురికివాడలో వీధి దీపాల కింద కష్టాలకు ఎదురీదుతూ చదువుకున్నారు. ఇప్పుడు మంచి ఉద్యోగంలో రాణిస్తున్నాడు. అయినా సంతృప్తి పడలేదు. తనలాగా చదువుకునేందుకు ఎవరూ కష్టపడకూడదన్న సంకల్పం తీసుకున్నారు. రోడ్డు పక్కన వీధి దీపాల కిందే మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించారు. వందల మంది విద్యార్థులకు చదువు చెప్పి వారు ఉన్నతంగా ఎదిగేందుకు దోహదపడుతున్నారు.

Published : 27 May 2022 15:31 IST
Tags :

మరిన్ని