Vallabhaneni: ఆరోగ్య వర్సిటీకి వైఎస్సార్‌ పేరుతో కొత్తగా వచ్చేదీ, పోయేదేమీ లేదు: వల్లభనేని వంశీ

ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తీసేసినంత మాత్రాన ఆయనపై ప్రజల్లో అభిమానం తగ్గదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. అలాగే వర్సిటీకి వైఎస్సార్‌ పేరు పెట్టడం ద్వారా కొత్తగా పుట్టుకొచ్చే అభిమానమూ ఏమీ ఉండదన్నారు. అయితే, ఎన్టీఆర్‌ పేరు తొలగింపును సమర్థిస్తున్నారా..? అన్న ప్రశ్నకు వంశీ బదులివ్వకపోవడం గమనార్హం.

Published : 12 Oct 2022 17:28 IST

Tags :

మరిన్ని