Vande Bharat: దుమ్మురేపిన ‘వందే భారత్‌’.. ట్రయల్‌ రన్‌లో 180kmph వేగం

దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్‌ రైలు ‘వందేభారత్‌’ దుమ్మురేపింది. తాజాగా నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

Published : 27 Aug 2022 16:32 IST

మరిన్ని

ap-districts
ts-districts