మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని ఉంది: వనితా విజయ్‌కుమార్‌

తిరుమల శ్రీవారిని సినీ నటి వనితా విజయ్‌కుమార్‌ (Vanitha Vijaykumar) దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో.. స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 30 May 2023 16:13 IST
Tags :

మరిన్ని