VarunTej: నెల్లూరులో సందడి చేసిన వరుణ్‌ తేజ్‌

హీరో వరుణ్ తేజ్ నెల్లూరులో సందడి చేశారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర షోరూంను ఆయన ప్రారంభించారు. ఆయన్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు.

Published : 01 Jul 2022 14:29 IST
Tags :

మరిన్ని