LIVE- Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన వసంత నవరాత్రుల వేడుకలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో వైభవంగా వసంత నవరాత్రుల వేడుకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగాంగా అమ్మవారికి పుష్పార్చనలు నిర్వహిస్తున్నారు. 

Updated : 22 Mar 2023 11:01 IST

Tags :

మరిన్ని