Live: ‘వీర సింహారెడ్డి’ విజయోత్సవ వేడుక

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం ‘వీర సింహారెడ్డి (Veera Simha Reddy)’. శ్రుతిహాసన్‌ కథానాయిక. గురువారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ (Veera Mass Blockbuster Meet)ను ఏర్పాటు చేసింది. 

Published : 12 Jan 2023 19:23 IST
Tags :

మరిన్ని