Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో పార్కింగ్ కాంప్లెక్స్‌లు ఏవీ?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రైవేటు వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. జనాభాతో పోటీ పడుతూ వాహనాలూ అధికమవుతున్నాయి. మహా నగర పరిధిలో రిజిస్టరైన వాహనాల సంఖ్య ఇప్పటికే 65 లక్షలు దాటింది. రోడ్లపై వాహనాలు నిలిపేందుకు స్థలం కూడా కరవవుతోంది. జనావాసాల్లో, కార్యాలయాల ప్రాంగణాల్లో వాహనాల పార్కింగ్ సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. ఏడేళ్ల కింద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 40 పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తే వాటిలో కేవలం ఒక్క కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

Updated : 05 Feb 2023 12:54 IST

Tags :

మరిన్ని