K Viswanath: అశ్లీలతకు తావులేని చిత్రాలను విశ్వనాథ్‌ తీశారు: వెంకయ్యనాయుడు

కళాతపస్విగా పేరు గాంచిన విశ్వనాథ్‌ గారు.. తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేశారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా ఇంటిల్లిపాది చూసే అద్భుతమైన సినిమాలను విశ్వనాథ్‌ తీశారని కొనియాడారు.

Published : 03 Feb 2023 15:08 IST

Tags :

మరిన్ని