Chennai: చిన్ననాటి స్నేహితుడిని కలిసిన వెంకయ్యనాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చిన్ననాటి స్నేహితుడ్ని కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రైల్లో చెన్నై చేరుకున్న వెంకయ్య చెట్ పెట్‌లో ఉన్న చిన్ననాటి స్నేహితుడు నర్సారెడ్డి ఇంటికి వెళ్లారు. సుమారు గంటపాటు అక్కడే గడిపారు. చిన్ననాటి విషయాలపై నర్సారెడ్డితో ముచ్చటించారు. 

Updated : 08 Nov 2022 22:01 IST
Tags :

మరిన్ని