Venkatapathi Raju: కోహ్లీ ఫామ్‌లోకి రావడం మంచి పరిణామం: వెంకటపతి రాజు

టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫామ్‌లోకి వస్తేనే బలమని మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు అన్నారు. బుమ్రా జట్టులోకి వస్తే టీ20 వరల్డ్ కప్‌లో మంచి ప్రదర్శన కనబరిచే అవకాశం ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. తిరుమలలో ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీ20 మ్యాచ్.. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని ఆయన తెలిపారు.

Published : 09 Sep 2022 13:22 IST

Tags :

మరిన్ని