RaoGopalRao: ఈ వారం వెండితెరవేల్పు... నటవిరాట్‌ రావుగోపాలరావు

‘మనిషన్నాక కూసింత కళాషోషణ నుండాలి’ అంటూ ఆయన పలికిన డైలాగ్‌ తెలుగు సినీ చరిత్రలో ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌. తెలుగుతెరపై ఆయన  పంచె కట్టు, పడికట్టు.. ఓ కనికట్టు. వెండితెర విలనిజానికి ఆయన పెట్టింది పేరు. ఆయనే నటవిరాట్ రావుగోపాలరావు. ఆయన సినీ ప్రస్థానంపై ప్రత్యేక కథనం ఈవారం ‘వెండితెర వేల్పులు’లో. 

Published : 05 Oct 2022 19:09 IST

Tags :

మరిన్ని