Venkaiah Naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు భావోద్వేగ ప్రసంగం

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన పదవీకాలం పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రాజ్యసభలో సోమవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో భావోద్వేగంతో ప్రసంగించారు. సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాల్సి ఉందన్నారు. సభ కార్యకలాపాలు ప్రజలందరూ గమనిస్తుంటారని.. సభ గౌరవం కాపాడడంలో భాగంగా కొన్నిసార్లు కఠినంగా ఉండాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 

Published : 08 Aug 2022 17:20 IST

మరిన్ని

ap-districts
ts-districts