TDP: తెదేపా శ్రేణుల్లో గెలుపు జోష్‌.. కేక్‌ కట్‌ చేసిన చంద్రబాబు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపుతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎమ్మెల్సీగా అనురాధ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తన నివాసంలో తెదేపా అధినేత చంద్రబాబు కేక్‌ కట్‌ చేసి పలువురు నేతలకు తినిపించారు.

Updated : 23 Mar 2023 19:47 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు