AP News: పేరు మార్పుతో ఎవరినీ తక్కువ చేయట్లేదు: ఏపీ ఆరోగ్య మంత్రి వివరణ

భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలనే లక్ష్యంతో హెల్త్ వర్సిటీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవముందని తెలిపారు. పేరు మార్పుతో ఎవరినీ తక్కువ చేయడం లేదన్నారు. ఎన్టీఆర్ పైన ఎంతో గౌరవం ఉందని.. అందుకే ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని చెప్పారు. 

Published : 22 Sep 2022 22:00 IST
Tags :

మరిన్ని