డ్యాన్స్‌తో దుమ్ములేపిన శేఖర్‌ మాస్టర్‌, అనిల్‌ రావిపూడి

అదిరిపోయే డ్యాన్స్‌లతో ప్రతి బుధవారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘ఢీ - సెలబ్రిటీ స్పెషల్‌’. ఈ వారం కూడా ఉర్రూతలూగించే డ్యాన్స్‌లతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ ఎపిసోడ్‌లో శేఖర్‌ మాస్టర్‌తో కలిసి ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) స్టెప్పులేసి అదరగొట్టారు.

Published : 28 May 2024 19:12 IST
Tags :

మరిన్ని