Intinti Ramayanam: ఎన్నెన్నో కథల ‘ఇంటింటి రామాయణం’.. వీడియో సాంగ్‌

మారుతీ పర్యవేక్షణలో సురేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇంటింటి రామాయణం’ (Intinti Ramayanam). రాహుల్‌ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో పలు సీరియల్స్‌లో కనిపించిన నవ్య స్వామి (Navya Swami) అలరించనుంది. జూన్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ సాగే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటను మంగ్లీ ఆలపించింది. 

Published : 05 Jun 2023 17:26 IST

Tags :

మరిన్ని