RRR: ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ఇంటి ముందే ‘నాటు నాటు’ షూటింగ్‌

భారత్‌నే గాక యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని నాటు నాటు పాట.. కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఆసియా గీతానికి దక్కని గోల్డెన్  గ్లోబ్ అవార్డును తన ఖాతాలో వేసుకొని ప్రశంసలు అందుకుంటోంది. అయితే, ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన బ్యాక్ గ్రౌండ్‌లోని భవనం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ భవనం ప్రస్తుతం బాంబు మోతలతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉండే భవనం ఇది. 

Published : 11 Jan 2023 20:15 IST

Tags :

మరిన్ని