TU: తెలంగాణ వర్సిటీలో విజిలెన్స్ దాడులు..

కొంతకాలంగా వివాదాలకు నిలయంగా మారిన తెలంగాణ యూనివర్సిటీ (Telangana University)లో విజిలెన్స్ దాడులు కలకలం రేపుతున్నాయి. వర్సిటీలో గత కొంతకాలంగా అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. తాజాగా జరుగుతున్న దాడులు చర్చనీయంగా మారాయి. ఏకకాలంలో పరిపాలన భవనంలోని వివిధ విభాగాలలో దాడుల నిర్వహిస్తున్నారు. ఆయా విభాగాలకు చెందిన దస్త్రాలను ఈ సందర్భంగా అధికారులు పరిశీలిస్తున్నారు. దాదాపు 20 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. సోదాలకు కొన్ని క్షణాల ముందే వీసీ, రిజిస్ట్రార్ పరిపాల భవనం నుంచి వెళ్లిపోయారు.

Published : 06 Jun 2023 15:53 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు