LIVE - Bichagadu 2: ‘బిచ్చగాడు 2’.. సక్సెస్‌ మీట్

విజయ్ ఆంటోని (Vijay Antony) నటించిన తాజా చిత్రం ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2). ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. 

Published : 27 May 2023 18:09 IST
Tags :

మరిన్ని